Wednesday, April 6, 2011

హీరో

"జీవితం లో దేనికీ భయపడకు" అని నేర్పిన మా హీరో రమణను తల్చుకుంటూ...ధైర్యంగా నవ్వుతూ..ఏడుస్తూ..


24 comments:

Wanderer said...

Long Live Ramana! (in his own words)

MURALI said...

Hmm DSG, koodali lo blog kanipinchagane excited ga open chesa now can't say anything.

sudha said...

నవ్వొచ్చినప్పుడు ఎవడైనా నవ్వగలడు. ఏడుపొచ్చినప్పుడు నవ్వేవాడే హీరో.....రమణగారు చెప్పినదే.

Anonymous said...
This comment has been removed by a blog administrator.
Anonymous said...
This comment has been removed by a blog administrator.
aswin budaraju said...

హాస్యమందున అఋణ
అందె వేసిన కరుణ
బుడుగు వెంకటరమణ
ఓ కూనలమ్మా!

అనుదీప్ మరియు పాండు said...
This comment has been removed by the author.
అనుదీప్ మరియు పాండు said...

తెలుగు తెరకు అచ్చ తెలుగు తొరణం కట్టిన రమన గారి ఆత్మకు శాంతి చెకూరాలని ఆ దెవుడిని ప్రార్ధిస్థున్న...

అనుదీప్ మరియు పాండు said...

టరాముడు గారు మీ బ్లొగ్ టపలు సుపెర్ అండి. మల్లి ఎప్పుదు మీరు మంచి hillarious టపతొ వస్తారో అని ఎదురుచూస్థున్న....

Anonymous said...

మా తెలుగు తల్లికి ముళ్లపూడి దండ

amrutham said...

Code compile avvaka, oka (p)rogi chavu bathukula madhya kottu mittaduthunnadu sir.
Meeru Urgent ga oka tapaa raasi publish chesi, naaku room rent bharam thagginchandi sir.!!!

lostchild said...

Not seeing ur stories these day on this blog...Please do post ur stories, It's a comic tonic for us

Fazlur Rahman Naik said...

Ramana Garu RIP, ... No more comments ...

AnuVamsi said...

its a very huge loss to telugu literature fans......no one can fill this loss. May his soul rest in peace.

Mee best fan said...

Hi goutham ji!when wil b ur nxt post..waiting from so long...

madhuvamsi said...

bayya ee roje nee blog 1st time visit chesa....mottam anni chadivesa...

nee storys elavunnayo ippudu MASTERS ni adugudam

sundaram master :

super....
suuuper...
suuuuuuuuuuuuuper...

madhuvamsi said...

GURUVU GARU aa DINAKAR ni naku parichayam chestara ....

super character nijamga vunnada alanti vadu???

Anonymous said...

Gautham Garu ... Dayachesi meeru oopika thechukuni mee veluvaina tapaalu maaku andhistharani asisthunanu... BTW., maadhi TPT ee..

YJs said...

రమణ గారి బుడుగు, సీగానపసూనంబ కూడా ఆయనతోనే వెళ్ళిపోయారు. ఆయన లేని లోటు ఎవరు తీర్చలేనిది.

May his soul rest in peace.

vasantham said...

నవ్వి, నవ్వి, వచ్చిన కన్నీళ్లు తుడుచు కుంటూ, ఒక చేత్తో పొట్ట పట్టుకుని, ఇంకో చేత్తో టైపు చేస్తున్నాను, ఓ ఇక్ష్వాకుల కాలం నాటి నా లాప్ (లో కూర్చొని) టాప్ మీద..
ఏం సేవ్ చేసేవు ? అంటే అబ్బా అంటూ నా చిన్న పొట్ట ( అబ్బే ,తూచ్, పెద్దదే) గల గల నవ్వుతోంది..డబ్లె చిన్ నా మొహాన్ని , లెన్స్ లో నించి చూసినట్టు సాగుతోంది..అదే నవ్వుతోంటే..ఓనరి ..owwwneeerrr అబ్బ నవ్వలేక చచ్చాను..వాస్తు మరిపోఎంత గా ప్రలయాలు వచ్చే ,ఆ చిత్ర హింస ఎందుకు చూసరండి పాపం? మీ జీన్స్ మురికి ఎలా వదిలించు కున్నాడో పాపం..ఒనేర్.ఇంక చాల ఉన్నాయి, కానీ, కళ్ళ ల్లోంచి వచ్చే నీళ్ళు తో ,అక్షరాలూ కనిపించడం లేదు, ఏడుపు లో కూడా నవ్వడం ( రమణ గారు)కాదు బాబొఇ, నవ్వి, నవ్వి, ఏడుస్తున్నాను, ఇప్పటికీ ఇంతే మరి..
వసంతం .

Srinivas Velumuri said...

RIP Ramana garu

శాండిల్య said...

మీ ఈ పోస్ట్ కి దాదాపు సంవత్సరం తరవాత స్పందిస్తున్నాను. మీలాగే నేను కూడా రమణ గారికి పెద్ద అభిమానిని. నిజంగానే ఆయన హీరో.

Lyrics in Telugu said...

Good blog
Telugu Songs Lyrics

Anonymous said...

Mee blogs Chaala bavunnayi. Ee vidhamina negativity lekunda, manasuli hayini kaligistunnai. Meeru malli blogging start cheyalani korukuntunnam.